Episode Details
Back to Episodesకనుమ పండగకు చేసే కోనసీమ ప్రత్యేక ప్రభల తీర్థం..
Published 1 year, 9 months ago
Description
ఆంధ్రరాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల తీర్థం కోనసీమకే వన్నెతెస్తుంది. దాదాపు ఐదు శతాబ్ధాల చరిత్రగల ఈ తీర్థానికి అంబేద్కర్ జిల్లాలోని మూడు మండలాల నుంచి 11 ప్రభలు అంబాజీపేటమండంలోని మొసలపల్లి దగ్గరున్న కౌశిక నదితీరాన జగన్న కొబ్బరి తోటలకి వస్తాయి.