Episode Details

Back to Episodes

2025 లూనార్ న్యూ ఇయర్.. రాశి ప్రకారం 'నీలం పాము' సంవత్సరమట..

Published 1 year, 8 months ago
Description
చైనా నుండి ఆస్ట్రేలియా వరకు, లూనార్ న్యూ ఇయర్ వేడుకలు ప్రతి దేశంలో ప్రత్యేకమైన సంప్రదాయాలతో, సాంస్కృతిక వైవిధ్యంతో జరుపుకుంటారు. ఈ పండుగ జనవరి 29న ప్రారంభమవుతూ, 15 రోజుల పాటు కొనసాగుతుంది. చైనా, తూర్పు ఆసియా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us