Episode Details
Back to Episodesఇజ్రాయెలీ రోగులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు.. ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు..
Published 1 year, 8 months ago
Description
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. న్యూసౌత్ వేల్స్ హెల్త్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు నర్సులు, ఇజ్రాయెలీ రోగులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.