Episode Details
Back to EpisodesRBA వడ్డీ తగ్గింపు ద్వారా .. మీరు ఎంత ఆదా చేసుకోవచ్చు?
Published 1 year, 8 months ago
Description
నవంబర్ 2020 తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్ (RBA) వడ్డీ రేటును 4.35% నుంచి 4.1%కి తగ్గించింది. ఈ నిర్ణయం ద్వారా గృహ కొనుగోలుదారులకు ఎంత ప్రయోజనం కలగనుంది .. ఏ ఏ బ్యాంకులు ఈ తగ్గింపును అమలు చేస్తున్నాయి మరియు మీ నెలవారీ EMIపై ఎంత తగ్గనుంది అనే విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.