Episode Details
Back to Episodesవిద్యార్థులలో తగ్గుతున్న పౌర, సామాజిక పరిజ్ఞానం..
Published 1 year, 7 months ago
Description
ఆస్ట్రేలియా ప్రజాస్వామ్యం, పరిపాలనా వ్యవస్థను గురించి ఆస్ట్రేలియన్ విద్యార్ధులలో విషయ పరిజ్ఞానం ఏ ఏడాది కా ఏడాది దిగుజారుతుండటం శోచనీయం. గత 20 సంవత్సరాలతో పోలిస్తే, నేడు వారిలో ఈ అంశాల పట్ల క్రమంగా అవగాహన సన్నగిల్లుతోంది. దేశ రాజకీయ, పౌర, సామాజిక వ్యవహారాల పట్ల విద్యార్థులలో విముఖత ఏర్పడుతోందా? లేక పార్లమెంటరీ వ్యవస్థ పట్ల వారిలో సరైన అవగాహన కల్గించటంలో మన విద్యా వ్యవస్థ విఫలమవుతోందా?