Episode Details
Back to EpisodesNews Wrap: NSW సోలార్ నిధులు, మార్డీ గ్రాస్ ప్రారంభం, PBS పథకం & మీజిల్స్ వ్యాధి పై హెచ్చరికలు..
Published 1 year, 7 months ago
Description
న్యూ సౌత్ వెల్స్ (NSW) లేబర్ ప్రభుత్వం సోలార్ రంగానికి $25 మిలియన్ నిధులను అందిస్తామని ప్రకటించింది. మరోవైపు, మార్డీ గ్రాస్ ఈ రోజు నుండి ప్రారంభమవుతోంది. PBS సేవలు కూడా ఈ రోజు నుండి అమలులోకి వస్తున్నాయి, వీటి ద్వారా వినియోగదారులకు వందల డాలర్ల ఆదా చేసే అవకాశాలు లభిస్తాయి. విక్టోరియాలో మీజిల్స్ వ్యాధి విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా మరిన్ని ముఖ్యమైన విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.