Episode Details
Back to Episodesవెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్ర ఎన్నికలు.. ఫెడరల్ ఎన్నికల ఫలితాలను మార్చనున్నాయా?
Published 1 year, 7 months ago
Description
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో మార్చి 8న రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఫెడరల్ ఎన్నికలు సందర్భంగా ఈ రాష్ట్ర ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.