Episode Details
Back to EpisodesNaplan Exams Part 1: మార్కులే విద్యార్థి ప్రతిభకు కొలమానమా?
Published 1 year, 7 months ago
Description
చదువు అనగానే ప్రతి వారి మనసులో మెదిలేది. పరీక్షలు, మార్కులే. ఒక విద్యార్థి ప్రతిభను మనం కేవలం మార్కులతోనే బేరీజు వేస్తాం. ఇది నిజానికి విచారకరమైన విషయం. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం స్కూళ్లలో నిర్వహించే నెప్లాన్ పరీక్షలు అటు తల్లితండ్రులకు, ఇటు స్కూలు యాజమాన్యానికి ఒక పెద్ద చికాకనే చెప్పాలి.