Episode Details
Back to Episodesఆల్ఫ్రెడ్ తుఫాన్ భీభత్సం.. గోల్డ్ కోస్ట్‌లో 72,000 ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్ కోత..
Published 1 year, 7 months ago
Description
ఆల్ఫ్రెడ్ తుఫాను క్వీన్‌స్లాండ్ మరియు న్యూ సౌత్ వేల్స్ ప్రాంతాల్లో భీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షపాతం, వరదలు, విద్యుత్ కోతలతో పాటు ఆస్తి నష్టం కూడా తీవ్రంగా చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రభావిత ప్రాంతాల పై మరిన్ని విషయాలను తెలుసుకుందాం.