Episode Details
Back to Episodesమెల్బోర్న్ మూంబా ఫెస్టివల్.. 90 మంది కళాకారుల అద్భుత పెరేడ్ – తెలుగు పాట హైలైట్..
Published 1 year, 7 months ago
Description
ప్రతి ఏడాది లాగే, ఈ సంవత్సరం కూడా మెల్బోర్న్ నగరం అంగరంగ వైభవంగా మూంబా ఫెస్టివల్‌ను జరుపుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనే ఈ ఉత్సవం, ప్రతి ఏటా లేబర్ డే లాంగ్ వీకెండ్ సమయంలో నిర్వహిస్తారు . అద్భుతమైన రైడ్లు, నోరూరించే వంటకాలు, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో యార్రా నదీ తీరాన్ని సందడిగా మార్చే ఈ వేడుక, 1955లో ప్రారంభమై ఈ సంవత్సరం 70వ ఏట అడుగుపెట్టింది.