Episode Details
Back to Episodes"ఉగాది"... ఎలా ప్రారంభమైందంటే?
Published 1 year, 6 months ago
Description
తెలుగు వారి తొలి పండుగ ఉగాది! కొత్త ఆశలతో, స్నేహితుల కలయికతో, విందు భోజనాలతో, షడ్రుచుల పచ్చడితో విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.