Episode Details
Back to Episodes"ఉగాదికి... మాకు కొత్త బట్టలు తీసేవారు.." - షైఖ్ హకీమ్..
Published 1 year, 6 months ago
Description
ఉగాది పండుగ సందర్బంగా, ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో షైఖ్ హకీమ్ గారు మన తెలుగు ఘనతను వివరించారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న హకీమ్ గారు, మతం వేరైనా, తెలుగు పండుగలు, సంస్కృతి పై ఎంతో అభిమానంతో తెలుగోడి గొప్పతనాన్ని తెలియజేశారు.