Episode Details

Back to Episodes
మహి బెజవాడ సాహితీ ప్రయాణం

మహి బెజవాడ సాహితీ ప్రయాణం

Season 3 Episode 185 Published 1 year, 3 months ago
Description

మహి బెజవాడ రచయిత, ప్రచురణ కర్త, యాడ్ ఫిలిం మేకర్. స్వస్థలం నెల్లూరు జిల్లా, కావలి. ప్రస్తుత నివాసం హైదారాబాద్. పెరిగిన వాతావరణమూ, స్నేహితుల ప్రభావమే తనను మలుచుకోవడానికి కారణం అంటారు. వృత్తిరీత్యా అర్షియో క్రియేటివ్ ఏజెన్సీ, ఆన్వీక్షికి పబ్లిషర్స్, చదువు ఆప్ ఫౌండర్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన తొలి కథల సంపుటి గన్స్ అండ్ మాన్సూన్స్ 8 డిసెంబర్ ఆవిష్కరణ జరుపుకుని పాఠకుల ప్రశంసలు పొందుతుంది. అన్వీక్షికి సంస్థ నుండి దాదాపు 200 పుస్తకాలతో పుస్తక ప్రేమికుల కోసం డిసెంబర్ 19 నుండి 29 వరకు జరిగే హైదారాబాద్ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నారు .

'గన్స్ అండ్ మాన్సూన్స్' పుస్తకం కొనడానికి -

https://tinyurl.com/mahibejawada

* For your Valuable feedback on this Episode - Please click the link below.

https://tinyurl.com/4zbdhrwr

Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot

Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple

*Contact us - harshaneeyam@gmail.com

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us