Episode Details

Back to Episodes
రచయిత మెహెర్ - 'పడి మునకలు'

రచయిత మెహెర్ - 'పడి మునకలు'

Season 3 Episode 96 Published 2 years, 4 months ago
Description

ఈ ఎపిసోడ్లో రచయిత మెహెర్ తన సాహితీ వ్యాసాల సంకలనం 'పడి మునకలు' పుస్తకం గురించి మనతో మాట్లాడారు. తెలుగులో మనకున్న విలక్షణమైన రచయిత.

తూర్పుగోదావరి మండపేటలో జన్మించారు. జర్నలిస్టుగా ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. 2007లో బ్లాగు మొదలుపెట్టి కథలు రాస్తున్నారు.

ఆయన రచించిన 2019లో ‘చేదుపూలు’ కథా సంపుటి, ‘మెటమార్ఫసిస్ - ఇంకొన్ని కథలు’ కాఫ్కా రచనల అనువాదం విడుదలయ్యాయి. 2023లో ‘పడి మునకలు’ నాన్ ఫిక్షన్ పుస్తకం విడుదలైంది. తనకు ఇష్టమైన రచయితల గురించి, రచన పట్ల తన దృక్పధాన్ని గురించి రాసిన ఈ పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింకును ఉపయోగించండి.

https://bit.ly/padimunakalutelugu

* For your Valuable feedback on this Episode - Please click the below link

https://bit.ly/epfedbck

Harshaneeyam on Spotify App –http://bit.ly/harshaneeyam

Harshaneeyam on Apple App –http://apple.co/3qmhis5

*Contact us - harshaneeyam@gmail.com

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us